పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ చలో అసెంబ్లీ నిర్వహించి, తమ సమస్యలను బీజేపీ నేతలకు వివరించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



